DSC కి మీరు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యాను
అనుకుంటున్నారా ?

టెక్ట్స్ బుక్ లోని చాలా అంశాలు మీరు గమనించక పోవచ్చు
మా బుక్ నుండి తయారు చేసిన FREE ఆన్లైన్ టెస్ట్ రాయండి. మీ ప్రిపరేషన్ స్థాయి తెలుసుకోండి.

INSIDE TEXTBOOK

ఈ బుక్ ఎందుకు ? DSC స్థాయిలో ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు కేవలం టెక్ష్ట్ బుక్ లోని అంశాలు మాత్రమే కాకుండా… టెక్ష్ట్ బుక్ లో విద్యార్థిని కనుగొనమంటూ ఇచ్చిన అంశాలు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు గత టెట్ లో రాజ్యంగ పరిషత్ లో మహిళ సభ్యులకు సంబంధించిన ప్రశ్న.

టెక్ష్ట్ బుక్ లోని విద్యార్థి ని కనుగొనమని ఇచ్చిన అంశాలు అన్నింటినీ ప్రామాణిక పుస్తకాల నుండి సేకరించడానికి చాలా సమయం పడుతుంది. DSC ప్రిపరేషన్ కి తక్కువ సమయం ఉన్న సందర్భంలో ఈ CONTENT లో ఇటువంటి అన్ని అంశాలను ఒక చోట చేర్చిన ఈ పుస్తకం మీ డీఎస్సీ విజయ సాధనలో తోడ్పడుతుంది అని ఆశిస్తున్నాను…

About Author


Satish Rao


నేను డీఎస్సీ చదివే సమయంలో నేను ఎదుర్కొన్న ప్రధాన సమస్య టెక్స్ట్ బుక్ లోని చాలా అంశాలు కనుగొనమని ఇవ్వటం జరిగేది. మరియు చాలా అంశాల మీధ ఇంటర్ నెట్ లో కూడా ప్రామాణిక సమాచారం దొరికేది కాదు

“ఈ సమాచారం వెతకటానికి ఇంటర్నెట్, గైడ్స్ , టీచర్స్ అనేక రిసోర్సెస్ నీ కలిసేవాడిని. కొన్ని సార్లు వేరువేరు ఆన్సర్స్ రావడం జరిగేది. సమయం ఎక్కువ తిస్కొనేది.

నా గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, విద్యార్థులు అందరికీ ఇటువంటి సమాచారం మొత్తం ఒకటే బుక్ లో మీకు అందించడం జరిగింది.

Unlock your potential with our book - rewrite your story

ASPIRANT ADDA

Author Image
Sample Image

Available as Hardcopy

INSIDE TEXTBOOKS

మా యొక్క బుక్ మి డీఎస్సీ సాధన లో తోడ్పడుతుంది అనుకుంటే వెంటనే బుక్ ఆర్డర్ చేసుకోండి. లిమిటెడ్ స్టాక్ తో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ముందుగానే మి బుక్ రిజర్వ్ చేసుకోండి.

Website ద్వారా బుక్ చేసుకొన్న వారికి 20% డిస్కౌంట్ లభించును ఆర్డర్ చేసిన 4 - 5 డేస్ లోపు మీకు బుక్స్ డెలివరీ చేయబడతాయి